Pahalgam Terror Attack: మొత్తం చేసింది వీడే.. పహల్గామ్ అటాక్ వెనుక కుట్రదారు!!
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. విదేశీ ఉగ్రవాదులను ఈ దాడి కోసం రప్పించారు.