తెలంగాణ Telangana: అమ్మకు ప్రేమతో...చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న కుమార్తె..!! జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి, కష్టం వచ్చిన ప్రతిసారీ మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు. ఆశ, ప్రోత్సాహం ఇచ్చి వెన్నుతట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ. అమ్మ మాత్రమే, మన పెదవిపై చిరునవ్వు కోసం తన ప్రతీ కష్టం అమూల్యమైనదే..అమ్మకోసం...మాతృదినోత్సవం సందర్భంగా ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమి కొనుగోలు చేసింది కూతురు. తల్లిమీద తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకుంది. తన తల్లికి అరుదైన బహుమతిని ఇచ్చిన ఆ కూతురు గురించి తెలుసుకుందాం. By Bhoomi 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn