Ap News : నా భూమి కబ్జా చేశారు.. బార్డర్ నుంచి ఏపీ జవాన్ ఎమోషనల్ వీడియో.. స్పందించిన లోకేష్!
దేశం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న ఓ జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ , పోలీసు అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది.