Lagacharla: భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్!
TG: మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూసేకరణకు మరో నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. లగచర్లతో పాటు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది.