Viral News : లెక్క తప్పిన లేడీ టీచర్.. విద్యార్థులతో శృంగార పాఠాలు!
బ్రిటన్ లో సమాజం సిగ్గుపడే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన లెక్కల లేడీ టీచర్ 'రెబక్కా జాయ్నెస్' దారి తప్పింది. ట్యూషన్ పేరిట విద్యార్థులతో కాంమ వాంఛ తీర్చుకుంది. చివరికి గర్భం దాల్చడంతో కథ కోర్టు మెట్లు ఎక్కగా జైలు పాలైన ఆమె బెయిల్ పై విడుదలైంది.