Telangana: లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తాం.. కూనంనేని ఇంట్రస్టింగ్ కామెంట్స్
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేటీఆర్ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని చెప్పడం సరైనా పద్దతేనా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామన్నారు.