Amoy Kumar: అప్రూవర్‌గా అమోయ్ కుమార్.. పేలనున్న మరో పొలిటికల్ బాంబ్?
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మరోవైపు అమోయ్‌కుమార్ ఈ కేసులో అప్రూవర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది.