Unnao rape case: రేపిస్ట్ తండ్రి కోసం కూతురు సంచలన లేఖ
ఢిల్లీ హైకోర్టు ఉన్నావ్ అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పుతో మరో సారి ఈ సంచలన కేసు వార్తలోకి వచ్చింది. దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె ఇషితా సెంగార్ రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2026/01/19/delhi-high-court-2026-01-19-17-33-53.jpg)
/rtv/media/media_files/2025/12/29/ishita-sengar-2025-12-29-19-26-17.jpg)