BJP మౌనం వెనుక కారణం ఏంటి..! | KTR Delhi Tour | BJP | RTV
BJP మౌనం వెనుక కారణం ఏంటి..! | KTR Delhi Tour | BJP | Several Doubts prevail as BJP does not come out with its reaction about Amruth Scheme | RTV
BJP మౌనం వెనుక కారణం ఏంటి..! | KTR Delhi Tour | BJP | Several Doubts prevail as BJP does not come out with its reaction about Amruth Scheme | RTV
కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్ధపు పెద్ద జోక్ గా పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు.
కొడంగల్ కుట్ర వెనుక బీఆర్ఎస్, కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్రెడ్డి అనుచరుడు సురేష్ గ్రామస్థుల్ని రెచ్చగొట్టి దాడి చేయించినట్లు విచారణలో తేల్చారు. 55 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు.
బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది.
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఫార్ములా ఈ రేసు కేసులో బీజేపీ కేటీఆర్ ను కాపాడుతుందా? విచారణ జరగకుండా అటార్నీ జనరల్, గవర్నర్ ద్వారా అడ్డుకుంటుందా? కేటీఆర్ ఢిల్లీ టూర్ బీజేపీ పెద్దల నుంచి సాయం పొందేందుకేనా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.