10 BRS defectors : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్.. పదవులు ఊస్ట్ ?
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన పలు పిటిషన్లు ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ మేరకు కోర్టు విచారణ జాబితాలో రిజిస్టార్ మెన్షన్ చేశారు. పార్టీమారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఫిటిషన్ వేసింది.