KTR: దమ్ముంటే అలా చేయి.. రేవంత్ కు కేటీఆర్ సవాల్!
లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని.. అసెంబ్లీ నడిచే అన్ని రోజులు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలన్నారు. కొడంగల్లో భూ సేకరణ కేవలం రేవంత్ అల్లుడి కోసమని ఆరోపించారు.