KTR కాదు ..దమ్ముంటే..విజయ్ మాల్యా ని పట్టుకోండి! Ex BRS Minister Srinivias Goud Comments ED | RTV
కేటీఆర్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్‌కు రాజాసింగ్ సూచించాడు.
కేటీఆర్ అరెస్టుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోసారి మాట్లాడారు. కేసు విషయం తాను చూసుకుంటానని.. కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.నాపై పెట్టింది లొట్టపీసు కేసని దాంతో ఏం కాదంటూ పేర్కొన్నారు.