Kotha Prabhakar Reddy: అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి!
తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ అంబులెన్సులో వచ్చి దుబ్బాక ఆర్వో ఆఫీసులో నామినేషన్ వేశారు.
/rtv/media/media_files/2025/04/15/7MRixbrcYxMDfcldNL3C.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KPR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-30-at-1.51.01-PM-jpeg.webp)