TG Crime : జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/04/13/FAtxjxTUHZeeYt0oWZb2.jpg)
/rtv/media/media_files/2025/06/15/OkU8B4yARxcYxQjaPyEA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CM-KCR-participated-in-BRS-Praja-Ashirwada-Sabha-in-Korutla-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-31-at-6.43.30-PM-jpeg.webp)