Telangana: పరీక్షసెంటర్లో మారిన నీట్ పేపర్.. ఆందోళనలో విద్యార్థులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్‌లో N6 NANGU అనే పేపర్ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
షేర్ చేయండి
Crime News: హోలీ పండుగ రోజు విషాదం.. నలుగురు గల్లంతు..!
హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. ఫోన్లు, దుస్తుల ఆధారంగా యువకులు సంతోష్, కమలాకర్, సాయి, ప్రవీణ్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి