సినిమా Vishal : విశాల్ ను టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అతనితో ఎవరూ సినిమాలు చేయొద్దంటూ వార్నింగ్, హీరో స్ట్రాంగ్ రిప్లై! తమిళ్ నిర్మాతల మండలి హీరో విశాల్‌ను టార్గెట్ చేసింది. విశాల్ నిర్మాత మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. రూ.12కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ విశాల్ సినిమాలో ఎవరు పనిచేయొద్దంటూ ఓ లేఖను రిలీజ్ చేశారు. ఒకవేళ చేయాల్సి వస్తే తమ పర్మిషన్ కంపల్సరీ అంటూ కొత్త రూల్ పెట్టారు. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn