Kolkata Rape Case: ఇలాంటివి ఆపాలంటే అదొక్కటే మార్గం..! ట్రైనీ డాక్టర్ ఘటన పై హృతిక్ పోస్ట్..!
కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ ఘటన పై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్పందించారు. ఇలాంటి దురాగతాలకు అడ్డుకట్టవేయడానికి కఠినమైన శిక్షలే ఏకైక మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు