Kolkata Rape Case: ప్రతి 16 నిమిషాలకు భారత్‌లో ఓ అత్యాచార ఘటన జరుగుతోంది.. ఏడాదికి నాలుగున్నర లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డవుతున్నాయి.. 2012 నిర్భయ అత్యాచార ఘటన తర్వాత కఠిన చట్టలు అమలవుతున్నా అత్యాచార కేసుల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించడంలేదు. ప్రతీఏడాది కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అటు కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు దిగిన నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
పూర్తిగా చదవండి..Kolkata Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. అసలేం జరిగిందంటే?
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూటకో షాకింగ్ విషయం బయటకు వస్తోంది. దీంతో నిందితుడిని ఉరి తీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
Translate this News: