Kodali Nani: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..!
అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు.. చేతకాక ట్విట్టర్లో ఛాలెంజ్‌లు చేస్తున్నారని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మానుకోవాలని హితబోధ చేశారు.