Budda Venkanna: టీడీపీ నుంచి వెళ్లిన కుక్క కొడాలి నాని: బుద్దా వెంకన్న!
ఏపీలో రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఒకవేళ అధినేత సీటు ఇవ్వకపోయినా ఆప్షన్ బి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగని కూడా వాలనివ్వను అన్నారు.