IPL 2024 లో 15వ మ్యాచ్ ఈరోజు ఏప్రిల్ 2న లక్నో సూపర్జెయింట్స్రా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSG vs RCB) మధ్య జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. లక్నో తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించగా, గత మ్యాచ్‌లో ఓడిపోయిన బెంగళూరు జట్టు తో తలపడనుంది. RCB కి ఫాఫ్ డు ప్లెసిస్ క్యాప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాహుల్ గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రవేశించాడు. ఆ మ్యాచ్ కు నికోలస్ పురాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ సాయంత్రం జరిగే మ్యాచ్ లో RCBకి వ్యతిరేకంగా లక్నో ఏ కెప్టెన్‌ని రంగంలోకి దింపుతుందో చూడాలి.
పూర్తిగా చదవండి.. [vuukle]IPL 2024: నేడు చిన్నస్వామి వేదికగా తలపడనున్న ఆర్సీబీ,లక్నో జట్లు!
సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆర్సీబీ లక్నో పై విజయం సాధించాలని ఎదురు చూస్తుంది.
Translate this News: