IND vs NED: బెంగళూరు పులి బిడ్డరా ఇక్కడ.. రఫ్ఫాడించిన రాహుల్.. !
హోం గ్రౌండ్లో కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. పసికూన నెదర్లాండ్స్‌పై 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అటు అయ్యర్ కూడా సెంచరీ చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 రన్స్ చేసింది.