విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఇవే!
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
షుగర్, అధిక బీపీ ఉంటే కివీ జ్యూస్ తాగడం మంచిది. కివీ రసంలో ఉంటే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రోగ నిరోధకశక్తి పెరగాలన్న, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల, బరువు తగ్గాలనుకుంటే, మలబద్ధకం సమస్య తగ్గాలంటే కివీ జ్యూస్ తీసుకోవాలి.
అందరికి అందుబాటులో ఉండే పండ్లలో కివీ పండు ఒకటి. ఇది పుల్లగా, ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. కివీ పండును పైన కొంత భాగం కట్ చేసి చిన్న గాటులా పెట్టాలి. తర్వాత లోపల స్పూన్ పెట్టి చుట్టూ పొట్టు కింద తిప్పుతూ ఐస్ క్రీమ్ తీసినట్లు తీయాలి. అప్పుడు కివీ పండు పొట్టు ఈజీగా వస్తుంది.
కివి అనేది ఏడాది పొడవునా సులభంగా లభించే పండు. కివి తక్కువ కేలరీలు, రిచ్ ఫైబర్ కలిగిన ఫ్రూట్. ఆరోగ్యానికి నిధి అయిన అలాంటి పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి. కివి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా మీ అందాన్ని కూడా పెంచుతుంది.