BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..!
వైసీపీ లీడర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఎస్పీ ఆఫీస్‌కు గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న కిరణ్ చేబ్రోలుపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఎస్కార్ట్ సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.