Kingdom First Day Collection: విజయ్ ‘కింగ్డమ్’ డే 1 కలెక్షన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..!
‘కింగ్డమ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో తొలిరోజు ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 7.07 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. వరల్డ్ వైడ్గా రూ. 18 నుంచి 20 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.