గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Raja Singh | RTV
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Goshamahal's BJP MLA Raja Singh as he makes provoking statements in the forum| RTV
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ షాక్.. | Case Filed Against Goshamahal's BJP MLA Raja Singh as he makes provoking statements in the forum| RTV
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈరోజు కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఆదివారం బెదిరింపు ఫోన్ కాల్స వచ్చాయి.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.