Crime : ఏపీలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో ఏం చేశాడంటే...?
ఈ మధ్య కాలంలో అనుమానమే పెనుభూతమైంది. లేనిపోని అనుమానలతో పచ్చని కాపురంలో పాడు చేసుకుంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు చివరికి ప్రాణాలా మీదకి వచ్చింది. ఏపీలో భార్యపై అనుమానంతో చంపేశాడు ఓ శాడిస్ట్ భర్త.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/An-atrocity-took-place-in-Prakasam-district-jpg.webp)