ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని అనుమానంతో కలువలోకి తోసి చంపేశాడు ఓ భర్త. ఈ సంఘటన పుల్లల చేరువు మండలం సిద్దన్నపాలెంలో జరిగింది. వివరాల్లోకి పోతే.. పుల్లలచెరువు మండలం సిద్దిన్న పాలానికి చెందిన పూజల బసన కోటేశ్వరి మరియు శ్రీను ఇద్దరు భార్య భర్తలు. గత కొద్ది రోజులుగా భర్త శ్రీను, భార్య బసన కొటేశ్వరిపై అనుమానం పెంచుకోవడంతో ఇంట్లో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. భార్యను ఎలాగైనా చంపేయ్యలనే ఉద్దేశంతో సాగర్ కాలువలో నీళ్లు వచ్చాయి చూసొద్దామని నమ్మబలికి బైక్పై తీసుకొని పోయాడు. భర్త మాటలకు నమ్మి భార్య బసన కొటేశ్వరి సాగర్ కాలువ దగ్గరికి పోయింది. ఒక్కసారిగా సాగర్ కాలువలోకి భర్యను నెట్టివేయడంతో నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుకొని పోయింది.
పూర్తిగా చదవండి..Crime : ఏపీలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో ఏం చేశాడంటే…?
ఈ మధ్య కాలంలో అనుమానమే పెనుభూతమైంది. లేనిపోని అనుమానలతో పచ్చని కాపురంలో పాడు చేసుకుంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు చివరికి ప్రాణాలా మీదకి వచ్చింది. ఏపీలో భార్యపై అనుమానంతో చంపేశాడు ఓ శాడిస్ట్ భర్త.
Translate this News: