కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్లో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈమేరకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
/rtv/media/media_files/2025/07/23/hyderabad-kidney-transplant-racket-2025-07-23-07-25-36.jpg)
/rtv/media/media_files/2025/01/24/gj8X3s82epPSkq7wUItV.jpg)