Telangana: కిడ్నాప్ ముఠాల కలకలం.. అమాయకులను కొడితే జైలుపాలే!
రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందున్నారు. కొత్తగా కనిపించిన వ్యక్తులను దాడులు చేస్తుండగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అమాయకులను కొడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/07/08/child-kidnapped-in-shamshabad-2025-07-08-16-13-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/a3045230-2d23-46f1-ba18-debb74a0a296-jpg.webp)