బాయ్ ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన ఖుషీ కపూర్! ఫొటోలు వైరల్

నటి ఖుషీ కపూర్ నటుడు వేదాంగ్‌ బర్త్ డే పార్టీలో సందడి చేసింది. అతడితో పుట్టినరోజు కేక్ కట్ చేయించి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఖుషీ ఫ్రెండ్ కరీమా భారీ షేర్ చేసింది. అయితే ఖుషీ- వేదాంగ్‌ డేటింగ్ లో ఉన్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

New Update
Khushi Kapoor at Vedang Raina birthday celebrations

Khushi Kapoor at Vedang Raina birthday celebrations

Khushi Kapoor:  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ బాయ్ ఫ్రెండ్ వేదాంగ్‌ రైనా బర్త్ డే పార్టీలో సందడి చేసింది. అయితే గత కొద్దిరోజులుగా వేదాంగ్‌ - ఖుషీ డేటింగ్ ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఖుషీ అతడి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఖుషీతో పాటు ఆమె ఫ్రెండ్ కరీనా బారీ, మరికొందరు వేదాంగ్‌ తో పుట్టినరోజు కేక్ ను కట్ చేయించి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఖుషీ ఫ్రెండ్ కరీమా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. 

khushi at vedang birthday celebrations
khushi at vedang birthday celebrations

'ది ఆర్చీస్' చిత్రంలో 

అయితే ఖుషీ- వేదాంగ్‌ 'ది ఆర్చీస్' చిత్రంలో అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా ద్వారా వీరు ఫ్రెండ్స్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వేదాంగ్‌ తన నెక్స్ట్ మూవీలో అనన్య పాండే తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. రీసెంట్ గా వేదాంగ్‌  'జిగ్రా' సినిమాలో అలియాభట్ తమ్ముడిగా అలరించారు. 

Also Read: RajaSaab Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు