Pakistan Defense Minister: పార్లమెంటులో నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి..
పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పార్లమెంటులో ఓ ప్రకటన చేసి నవ్వులపాలయ్యారు. ' నిన్న జరిగిన భారత్ డ్రోన్ దాడి మన స్థావరాలు తెలుసుకునేందుకే చేశారు. వాటి గురించి భారత ఆర్మీకి తెలియకుండా ఉండేందుకే వాటిని అడ్డుకోలేదని'' అన్నారు.
/rtv/media/media_files/2026/01/08/khawaja-2026-01-08-17-44-14.jpg)
/rtv/media/media_files/2025/05/09/ThqzQb6PjWQYZAgf2DH0.jpg)