TS: వరదల్లో చిక్కుకున్న 30 మంది.. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు..!
భద్రాద్రి జిల్లా నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న 30 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో తరలిస్తున్నారు. పరిస్థితిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు.