తిరుపతి TTD: టీటీడీ కీలక నిర్ణయం కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. By Karthik 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజృంభిస్తున్న కండ్లకలకలు.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ వ్యాధిపై పిల్లలలో అవగాహన పెంచేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సర్కార్ సూచించింది. కండ్లకలక లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? అనే దానిపై ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అవగాహన కలిగేలా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. కళ్లు నొప్పిగా ఉండటం, దురద రావడం, వాపు రావడం, కళ్లు ఎర్రగా మారి నీరు రావడం, నిద్ర లేచిన తర్వాత కళ్లు అతుక్కుపోవడం లాంటివి ఏర్పడితే కండ్ల కలక సోకినట్లే.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 03) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. By G Ramu 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn