Kesslapur Nagoba Jatara : నేటి నుంచి మరో అతిపెద్ద గిరిజన జాతర..ఎక్కడో తెలుసా?
ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మరో జాతర నేటి నుంచి జరగనుంది. అదికూడా తెలంగాణలోనే కావడం విశేషం. అదే నాగోబా జాతర. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t105239-2026-01-22-10-55-11.jpg)
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t082542-2026-01-18-08-30-35.jpg)
/rtv/media/media_files/2025/01/31/umzwmO6VqLaDjtvsU377.jpg)