Municipal election: కేసముద్రంలో BRS క్యాంప్ రాజకీయాలు.. ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు 'టై' కావడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది.
/rtv/media/media_files/2026/02/13/fotojet-2-2026-02-13-15-32-34.jpg)
/rtv/media/media_files/2026/02/13/kesamudram-2026-02-13-13-40-57.jpg)