KCR : ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. మొత్తం 17రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 21 రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు