ఆ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. షాకింగ్ విషయం బయటపెట్టిన 'విశ్వం' హీరోయిన్
కావ్యా థాపర్ ఓ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ డేస్ ను గుర్తు చేసుకుంది. ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి నన్ను కమిట్మెంట్ అడిగాడు. నేను షాక్ అయ్యా. వెంటనే కోపంతో అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశానని చెప్పింది.