Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కౌశిక్ రెడ్డి అరెస్ట్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కార్కు అలవాటైందని విమర్శించారు.