Nepal Social Media Ban: నేపాల్ మరో బంగ్లాదేశ్ కానుందా.. ప్రభుత్వాన్నే పడగొట్టే కుట్ర!
నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు బంగ్లాదేశ్లో గతంలో జరిగిన ఉద్యమాలతో పోల్చుతున్నారు కొందరు నిపుణులు. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.