ఇంటర్నేషనల్Israel-Hamas: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నేతలే టార్గెట్ ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. By Manogna alamuru 10 Sep 2025 07:12 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn