Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారంటే?
కార్తీక మాసంలో దీపారాధన అనేది అత్యంత పవిత్రమైనది. దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మాసంలో సాధారణంగా 365 వత్తుల దీపం వెలిగిస్తారు. దీనివల్ల ఏడాది పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు.
షేర్ చేయండి
Karthika Pournami 2025: నేడే కార్తీక పౌర్ణమి.. ఈ వస్తువులు దానం చేస్తే మీ జన్మ ధన్యం.. ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం!
కార్తీక మాసంలో పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున శివుడు అనుగ్రహం పొందడానికి తప్పకుండా కొన్ని దానాలు చేయాలి. దీపం, వస్త్రం వంటివి దానం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/04/xmCeKSY7uFtaTG25nUdf.jpg)
/rtv/media/media_files/2025/11/04/vattula-deepam-2025-11-04-18-10-14.jpg)