BJP Karnataka: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడ్యూరప్ప తనయుడు నియామకం
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంతి యడ్యూరప్ప తనయుడు విజయేంద్రను నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ఒక ప్రకట విడుదల చేసింది. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.