Fake News Law: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. 7ఏళ్లు జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా!
కర్నాటక ప్రభుత్వం ఫేక్ న్యూస్ అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తే.. వాళ్లకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు.
/rtv/media/media_files/2025/10/09/period-leave-policy-approved-for-female-employees-in-karnataka-2025-10-09-17-58-05.jpg)
/rtv/media/media_files/2025/06/21/fake-news-law-proposal-2025-06-21-12-29-00.jpg)