Dharmasthala Case : ధర్మస్థల పుర్రెల కేసులో బిగ్ ట్విస్ట్.. మాట మార్చిన ముసుగు మనిషి
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల చుట్టూవందలాది మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను తానూ సామూహికంగా ఖననం ఖననం చేశారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు మనిషి భీమా చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.