Kannappa : 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్.. 'కంపడు' పాత్రలో ప్రముఖ విలన్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం 'కన్నప్ప' నుంచి మరో పాత్రను రివీల్ చేశారు. సినిమాలో ప్రముఖ నటుడు ముఖేష్ రిషి పోషిస్తున్న 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో ఆయన లుక్, వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉంది.