సినిమా Kangana: బీఫ్ మాంసం తింటుంది... బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్! బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా, హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు గట్టిగా సమాధానం ఇచ్చి పడేసింది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha: నేను బీఫ్ తినను..నేను గర్వించదగిన హిందువును కంగనా! హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కంగనా స్పందించారు. నేను గర్వించ దగ్గ హిందువునని..నేను ఏంటో నా ప్రజలకు తెలుసని ఆమె అన్నారు. By Durga Rao 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇందిరాగాంధీతో కంగన ఇంటర్య్వూ.. కల సాకారమైందంటూ పోస్ట్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత నేత ఇందిరాగాంధీగారితో ఇంటర్వ్యూ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కంగన నటించిన అప్ కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోగా.. అధునాతన ఏఐ సాంకేతికత సాయంతో తన కల సాకారమైందని నటి తెలిపింది. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా స్త్రీలో ఆ శరీర భాగాలే కాదు..ఇతర అవయవాలు కూడా ఉన్నాయి: కంగనా ఫైర్! నా స్విమ్ సూట్ ఫోటో చూపించి ఇలా నీచంగా మాట్లాడారంటే మీ వక్రబుద్ది బయటపడింది...నేను రాజకీయాల్లోకి రావడానికి కేవలం నా శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నానని అనుకుంటున్నారా? . నేను ఇప్పటి వరకు ఒక నటిని, రచయిత, దర్శకుడు, నిర్మాత, విప్లవ రైట్ వింగ్ ఇన్ ఫ్లూయెన్సర్ని..నా బదులు భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఎవరైనా యువకుడు ఉండి ఉంటే అతని గురించి కూడా ఇలాగే శరీరాన్ని అమ్ముకున్నాడు అనే మాట అనగలరా? స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. గొప్ప నాయకుడిగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటారని'' కంగనా ట్విట్టర్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అసలు వాళ్ల పెళ్లే ఒక నాటకం..ఆఖరికి పుట్టిన పాపను కూడా అందుకే! బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఎవరు దొరుకుతారా వారి భరతం పడదామని వెయిట్ చేస్తూంటుంది. అది సల్మాన్ ఖాన్ అయినా..షారూక్ ఖాన్ అయినా ఆమెకు ఎవరైనా ఒకటే. ఛాన్స్ వచ్చిందా..ఏకి పారేశామా? అన్నట్లే ఉంటుంది ఆమె వ్యవహారం By Bhavana 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn