Kanchana 4: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?
లారెన్స్ హీరో అండ్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ సినిమాలో హీరోయిన్స్ గా ఇద్దరు ముద్దుగుమ్మలు నోరా ఫతేహి, పూజా హెగ్డే మెరవబోతున్నారు. అయితే, ఈ సినిమాలో పూజా దెయ్యంగా భయపెట్టనుందని టాక్ నడుస్తోంది.