Smita Sabharwal : రూల్స్ మర్చిపోయారా ఐఏఎస్ గారు...అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర వీడియో వైరల్
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పక్కనే ఉన్న అడవిని కొట్టివేయడం సంచలనంగా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మార్చి 31న ఎక్స్ లో ఒక ఏఐ ఫొటోను రీపోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వివాదస్పదమైంది.