కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!
కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్ ,బీబీపేట ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్ గా పని చేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి కనిపించకుండ పోవడం జిల్లాలో కలకలం సృష్టించింది.
/rtv/media/media_files/2024/12/26/TMXwwp6ceh64vsuRF72W.jpg)